మంజీరా నదిలో ఇసుక తవ్వకాలు..
రెండు గ్రామాల మధ్య వివాధం మంజీరాలో నది పరివాహక ప్రాంతంలో సరిహద్దు వివాదం రెండు గ్రామాల ప్రజలు, ట్రాక్టర్ యజమానుల మధ్య గొడవలు నిజామాబాద్ / కోటగిరి, బతుకమ్మ : మంజీరా నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు పరివాహక ప్రాంత సరిహద్దు రెండు గ్రామలలో వివాదానికి కారణమౌతుంది. ప్రభుత్వం అధికార యంత్రాంగం ఇచ్చిన ఇసుక రీచ్ వలన తమ గ్రామంలో 200 వ్యవసాయ బోర్లు వట్టిపోతాయని గ్రామస్థులు ఇసుక రీచ్ లో తవ్వకాలను అడ్డుకున్నారు. దానితో పరివాహక ప్రాంతంలో స్థానిక ఇందిరమ్మ ఇండ్లు, డెవలప్...