కొడిచెర్ల శివారులో ఇసుక మాఫియా గ్యాంగ్ వార్
మహారాష్ట్ర ఇసుక మాఫియా దాడి ఆలస్యంగా వెలుగు చూసిన వైనం బతుకమ్మ, కోటగిరి: నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని కొడిచెర్ల ,పొతంగల్ మంజీర శివారు ప్రాంతం వద్ద గురువారం రాత్రి ఇసుక మాఫియాదారుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. సిరిపూర్ గ్రామానికి చెందిన కొంతమంది పై మహారాష్ట్రకు చెందిన ఇసుక మాఫిదారులు సుమారు 50 మంది రెండు బులెరోలో వచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత పది రోజుల క్రితం ఇదే సరిహద్దు ప్రాంతంలో...