మంజీరాపై ఇసుక మాఫియా పడగ

బీజేపీ, కాంగ్రెస్ నేతల మిలాఖత్ రెండు పార్టీల అనుచరులదే పెత్తనం మంజీరాలో ఎస్సైకి మాస్ వార్నింగ్ నిజామాబాద్, బతుకమ్మ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో విస్తరించిన మంజిరా నదిపై ఇసుక మాఫియా పడగ విప్పింది. గత ప్రభుత్వ హయంలో ఇసుక దందా చేసిన ప్రజాప్రతినిధి మనుమడు, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనుచరులు ఇసుక దందా కోసం మిలాఖత్ అయ్యారు. ఏకంగా కిలో మీటర్ల దూరంలోకి ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మంజిరా పరివాహక ప్రాంతంలో అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు, డంపింగ్ కార్యక్రమం రోజు జరుగుతుంది....