అనుమతుల పేరిట ఇసుక అక్రమ దందా

- ఇసుక మాఫియాకు చట్టాలు వర్తించవా?.. - నెంబర్ ప్లేట్స్ లేని ట్రాక్టర్ లలో ఇసుక అక్రమ రవాణా  - చూసి చూడనట్లుగా వ్యవహారిస్తున్న అధికారులు  రుద్రూర్,  బతుకమ్మ : ఇసుక మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతుంది. అనుమతుల పేరిట కొందరు అక్రమార్కులు ఇసుక దందాను జోరుగా కొనసాగిస్తున్నారు. 20 ట్రాక్టర్ లకు ఇసుక అనుమతులు ఉంటే మరికొన్ని ఇసుక ట్రాక్టర్లకు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. పోతంగల్ పరివాహక ప్రాంతం నుండి ఇసుకను అక్రమంగా ట్రాక్టర్లలో జోరుగా రవాణా చేస్తున్నారు.రుద్రూర్...