డంప్ లతో ఇసుక దందా

తవ్వేది వారే.. కొనుగోలు చేసేది వారే మంజీరాలో రాత్రి వేళ కొనసాగుతున్న తవ్వకాలు రాత్రి వేళ తవ్వకాలలో పట్టుబడని వాహనాలు, యంత్రాలు సరిహద్దు ప్రాంతాలలో డంప్ చేస్తున్న ఇసుకాసురులు పట్టుబడిన ఇసుకను అధికారికంగా వేలంలో దక్కించుకుని తరలింపు  నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వర ప్రధాయని నిజాంసాగర్ (మంజీరా నది) పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ప్రవహిస్తున్న మంజీర పరివాహక ప్రాంతంలో ప్రజల అవసరాల పేరిట ఇసుకను తవ్వేస్తున్నారు. గత సీజన్ లో కామారెడ్డిలో...