బిఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్ల ఇసుక దందా
రాత్రులలో తవ్వకాలు.. డంపింగ్ పగలు దర్జాగా అమ్మకాలు సీజ్ చేసిన ట్రాక్టర్ లలో గంటల వ్యవధిలో రిలీజ్ పెద్దవాగు కేంద్రంగా అక్రమ ఇసుక తవ్వకాలు నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా వెల్పూర్ మండల లోని పెద్దవాగు నుంచి రాత్రిపూట తవ్విన ఇసుకను అక్రమంగా డంప్ చేస్తున్నారు. అక్కడ పట్టపగలు ఇలా దర్జాగా ఇసుకను ట్రాక్టర్ లలో, టిప్పర్ లలో తరలించు ప్రక్రియ బహిరంగంగా సాగుతుంది. ఎందుకంటే ఇటీవల రెవిన్యూ అధికారులు శుక్రవారం సాయంత్రం మూడు ట్రాక్టర్ ల ఇసుకను పట్టుకుని సీజ్ చేశారు. కాని...