భీంగల్, నందిపేట్ బాల్కొండ మండలాల్లో తపాలా కార్యాలయాలకు నూతన భవనాలు మంజూరు

 మంజూరు చేసిన కేంద్ర మంత్రి సింధియా కి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ అర్వింద్ నిజామాబాద్, బతుకమ్మ :  భీంగల్,నందిపేట, బాల్కొండ మండల కేంద్రాల్లో పోస్ట్ ఆఫీస్ భవనాల మంజూరు కొరకు ఇటీవల ఆయా మండలాల ప్రజలు ఎంపీ అర్వింద్ ని కలిసి విన్నవించిన సంగతి తెలిసిందే. వీరి విజ్ఞప్తుల పట్ల వెంటనే స్పందించిన ఎంపీ అర్వింద్ నూతన భవనాల మంజూరుకు సంబంధిత మంత్రి జ్యోతిరాధిత్య సింధియా కి లేఖ రాసి సత్వరమే భవనాలు మంజూరు చేయాలని కోరారు. అంతేగాకుండా తపాలా శాఖ అధికారులతో సమన్వయం...