Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 November 2024, 6:38 pm Posted by : ramakrishna

జుక్కల్ నియోజవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు

బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు కావడంతో దానికి కృషి చేసిన జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంత రావు ను జుక్కల్ యూత్ ఫోరం సభ్యులు శాలువాతో  సత్కరించారు.  ఈ కార్యక్రమంలో జుక్కల్ యూత్ ఫోరం సభ్యులు బండారి బాలాజీ, గాయక్వడ్ విఠల్‌, సాయికర్ణ, మారుతీ, వాగ్మరే.లక్ష్మణ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్,సాయినాథ్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.