సంస్కార భారతి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి
సంస్కార భారతిలో పలువురికి కిలక భాధ్యతలు అప్పగింత నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రామకృష్ణ ధ్యాన మందిరంలో సంస్కార భారతి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సంస్కార భారతీ సంస్థ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు పోవడానికి ఎస్ .మాధురి ని కార్యదర్శి, మాతృశక్తి కన్వీనర్ గా వరలక్ష్మిని, ఉపాధ్యక్షులుగా మాధవి ని, నాగనాథ్ గుప్త ని, దృశ్యకల ప్రముఖ్ గా సాయి రెడ్డి ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశం రాజకుమార్ సుబేదార్ ఆధ్వర్యంలో సంస్కార భారతి తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి నిరంజన్...