తెలంగాణ జాగృతి లో చేరిన కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఎదురుగట్ల సంపత్ గౌడ్
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ మంగళవారం తెలంగాణ జాగృతి లో చేరారు. ఈ సందర్భంగా సంపత్ గౌడ్ కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కండువా కప్పి సంస్థలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంస్థ ఆశయాలకు, లక్ష్యాలకు అంకితమై పని చేయాలని కల్వకుంట్ల కవిత సూచించారు. తనను సంస్థలోకి ఆహ్వానించిన కవితకు సంపత్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు, గ్రంథాలయ సంస్థ రాష్ట్ర మాజీ అధ్యక్షులు అయాచితం...