ఆర్టీఏలో అదే తంతు

. ఏసీబీ దాడులు చేసినా తీరు మారని వైనం . యథేచ్ఛగా దళారుల దందా . దుకాణాలు ఓపెన్ చేసిన ఏజెంట్లు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ఏసీబీ అధికారుల సోదాల తరువాత జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో పరిస్థితి మారుతుందని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. కార్యాలయం ఎదుటే ఉండే ఏజెంట్లు తమ దుకాణాలను మళ్లీ తెరిచి వసూళ్లకు తెరలేపారు. ఏ పని కావాలన్నా అధికారులు ఏజెంట్ల వైపు చూపిస్తుండడంతో కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వస్తున్న వారు ‘ఇక మీరు మారరు’ అంటూ గొణుక్కుంటూనే...