ఒకటే సిరీస్.. రెండు ఎం ఎల్ సీ బుక్ లు
. నిజామాబాద్ జీజీహెచ్ లో అధికారుల లీలలు . సంబంధం లేని వివరాలతో ఎంఎల్ సి నంబర్ ల కేటాయింపు . కేసుల తారుమారుకేనా? నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీసు కేసుల నమోదులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇచ్చే ఎంఎల్ సీ (మెడికల్ కేస్ లీగల్ రికార్డ్) రిపోర్టు ఎంతో కీలకం. గొడవలు, ప్రమాదాల్లో చోటు చేసుకున్న గాయాలకు సంబంధించి డాక్టర్లు సర్టిఫై చేసే ఎం ఎల్ సీ రిపోర్టు ప్రామాణికంగా పోలీసులు కేసు నమోదు చేస్తారు. సంబంధిత రిపోర్టును ప్రభుత్వ వైద్యుడు సర్టిఫై...