ఒకే ఉద్యోగి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు ట్రాన్స్ ఫర్
ఒక ప్లేస్ నుంచి ట్రాన్స్ ఫర్ ఇంకో ప్లేస్ నుంచి రిలీవింగ్ ఆర్డర్ ఈ తప్పిదాలు పై అధికారులు చేస్తున్నారా..? కామారెడ్డి, బతుకమ్మ: ప్రభుత్వ వైద్య కళాశాల కామారెడ్డి నుంచి ఎలాంటి బదిలీ ఉత్తర్వులు లేకున్నా రిలీవ్ చేశారు. అధికారుల లోపమా..? ఏమైనా కాసులకు కక్కుర్తి పడ్డారా..? 18 జులై కౌన్సిలింగ్ లో ఆప్షన్ తీసుకొని ప్రభుత్వజనరల్ ఆస్పత్రి నుండి ప్రభుత్వ వైద్య కళాశాల కామారెడ్డికి 21 జులై కి ఆఫీస్ సూపరింటెండెంట్ గా విధుల్లో చేరాడు. మళ్ళీ తిరిగి 27 జులై అదే ఉద్యోగికి...