మళ్ళీ అదే…!
పాదరక్షలతోనే నివాళులు మొన్న జగ్జీవన్ కు, నేడు అంబేడ్కర్ కు కార్యక్రమం అయ్యాక ఫోటో దిగారంట ఇందూర్, బతుకమ్మ: పాదరక్షలతోనే నివాళులు అర్పించడం... అడిగితే కార్యక్రమం పూర్తయ్యాక వేసుకున్నాం... తప్పేంటి అని అనడం ఆనవాయితీగా మారింది. ఒక్కసారి జరిగితే పొరపాటు, అదే మళ్ళీ జరిగితే....ఏమంటారో... విద్యుత్ శాఖ కార్యాలయం ప్రధాన ద్వారం పక్కన మహనీయుల చిత్రపటాలను పెట్టి నివాళులు అర్పించడంలో నేర్పరులు. అదీనూ పాదరక్షలతోనే... దీనిలో భాగంగానే డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని పవర్ హౌస్ లోని విద్యుత్...