దీక్షాదివస్ స్పూర్తితో కాంగ్రెస్ పై సమరశంఖం
ప్రతీ గులాబీ సైనికుడు ఒక కేసీఆర్ లా కదం తొక్కాలి కాంగ్రెస్ పతనాన్ని ఇందూరు గడ్డ నుంచే శాసిస్తాం బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రసాధన కోసం కేసీఆర్ చావునోట్లో తలపెట్టి ఆమరణదీక్షకు దిగిన చారిత్రిక నవంబర్29 ’దీక్షా దివస్’ స్పూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ రాక్షస పాలనపై సమరశంఖం పూరిద్దామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. నవంబర్ 29న దీక్షా దివస్ ను ఘనంగా...