బీసీ విద్యార్థుల సమర శంఖారావం పోస్టర్ ఆవిష్కరణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్, హైదరాబాద్ లో నిర్వహించే బీసీ విద్యార్థుల సమర శంఖారావం పోస్టర్ ను శనివారం బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు సిరివెసు సంతోష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నసుమారుగా రూ.4,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్  స్కాలర్షిప్ లను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎస్సీ ,ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల...