ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్ష సోషల్ ఆడిట్…
బాన్సువాడ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సమగ్ర శిక్ష సోషల్ ఆడిట్ కార్యక్రమం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఏ విధంగా ఖర్చు అవుతున్నాయి, పాఠశాలలో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, విద్యార్థులకు అందుతున్న సేవలు నాణ్యతగా ఉన్నాయా అనే అంశాలపై సమగ్రంగా చర్చించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, విద్యా ప్రమాణాలపై కూడా సమీక్ష నిర్వహించారు.సోషల్ ఆడిట్ ద్వారా పాఠశాలల్లో నిధుల వినియోగం,...