సెల్యూట్ కామారెడ్డి పోలీస్

  . . . 68 మంది ని కాపాడిన పోలీసులు  కామారెడ్డి, బతుకమ్మ: భారీ వర్షాలలో ప్రాణాలకు తెగిస్తున్నారు పోలిసన్నలు.   కామారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు అధికార యంత్రాంగం ప్రాణనష్టం, ఆస్తి నష్టం నివారణ చర్యలకు ఉపక్రమించింది. అందుకు గాను ఎస్డీఆర్ఎఫ్ టీంలను రంగంలోకి దించింది. పోలీస్ శాఖ సైతం 48 గంటలుగా వర్షానికి ఎదురొడ్డి జాతీయ రహదారులు కొట్టుకుపోయిన, వాగులు, వంకలు పోంగిపోర్లుతున్న, లోతట్టు ప్రాంతాల లో ప్రజలు చిక్కుకున్న యూనిపాం సర్వీస్  సేవా కార్యక్రమాలు...