నిజామాబాద్ డిప్యూటీ మేయర్ గా సల్మా తహసీన్
. . . తొలి మహిళా డిప్యూటీ మేయర్ గా రికార్డ్ . . . దారుస్సలామ్ ప్రకటన నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ డిప్యూటీ మేయర్ గా 54వ డివిజన్ కార్పొరేటర్ సల్మా తహసీన్ ను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఈ మేరకు ఆదివారం దారుస్సలామ్ లో జరిగిన మజ్లిస్ పార్టీ సమావేశంలో అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించినట్టు సమాచారం. నిజామాబాద్ నగర నాల్గవ డిప్యూటీ మేయర్ గా మజిలీస్ పార్టీకి అవకాశం...