మళ్లీ బ్యాక్ లాగ్ ఉద్యోగాల అమ్మకాలు
తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ మైపాల్ యాదవ్ కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బ్యాక్ లాగ్ లో జరుగుతున్న అక్రమాలపై ఓయూ విద్యార్థి నిరుద్యోగ రక్షణ జేఏసీ చైర్మన్ మైహిపాల్ యాదవ్ కామారెడ్డి ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా మైపాల్ యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డిలో మళ్లీ దొడ్డి దారిలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తకి ప్రయత్నం జరుగుతున్నాయని తెలిపారు. రెండు నెలల కిందట సోమాజిగూడ ప్రెస్ క్లబ్బు వేదికగా ప్రభుత్వం దృష్టికి...