వ్యాపారులకు కేటాయించిన స్థలాల్లోనే విక్రయాలు జరపాలి
. . . ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్ బాన్సువాడ, బతుకమ్మ : వ్యాపారులు అందరూ తమకు కేటాయించిన స్థలాల్లోనే విక్రయాలు జరపాలని ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్ కోరారు. బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి పాత బాన్సువాడకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులకు ప్రత్యేకంగా స్థలం కేటాయించే చర్యలు మున్సిపల్ అధికారులు శుక్రవారం చేపట్టారు. రోడ్డు పక్కన వ్యాపారాల కారణంగా ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా, వ్యాపారులకు...