నాటు సారా విక్రయం.. వ్యక్తి అరెస్ట్
మోర్తాడ్, బతుకమ్మ : మోర్తాడ్ సీఐ గుండప్ప ఆధ్వర్యంలో కమ్మర్ పల్లి మండలంలోని సర్పంచ్ తండాలో శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో నాటుసారా విక్రయిస్తున్న బానావత్ భక్తి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసిన్నట్లు సీఐ తెలిపారు.