పాల ప్యాకెట్లలో కల్తీ కల్లు విక్రయం

ఎస్వీఎస్ పేరుతో పాల ప్యాకెట్ల రూపకల్పన వాటిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న దుండగులు అరెస్టు చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన మేడ్చల్, బతుకమ్మ :  పాల ప్యాకెట్ల లాగా కనిపించే ప్యాకెట్లను ఎస్వీఎస్ పేరుతో   రూపొందించారు. ఈప్యాకెట్ల ల్లో కల్తీ కల్లును వ్యాపారులు విక్రయిస్తున్నారు..  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గుండ్ల పోచమ్మ, కండ్లకోయ, అయోధ్య నగర ప్రాంతాల్లో ఈదందా జోరుగా సాగుతోంది. ఎక్సైజ్ శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు చేసి కల్తీ కల్లు విక్రయిస్తున్న దుండగులను అరెస్టు...