బల్ధియాలో వేతన వెతలు

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోతలు ఏజెన్సీ మార్పిడితోనే ఇక్కట్లు అంటున్న యాజమాన్యం   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఏప్రిల్ నెల వేతనాల్లో కోతలు కలకలం రేపింది. ఈ నెల మొదటి వారంలో వేతనాలు జమ కావడంతో ఆనందపడాలో కోతలు రావడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలవరానికి కారణమైంది. గత ప్రభుత్వంలో వివాదాస్పదంగా జరిగిన 330 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గడిచిన మాసానికి సంబంధించిన వేతనాలను ఈ నెల మొదటి  వారంలో...