సమగ్ర లో సకలంబంద్ 

ఆగిపోయిన మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లింపులు నిలిచిన బియ్యం సరఫరా   బతుకమ్మ భిక్కనూరు: సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి 14 రోజుకు చేరుకుంది. మండల విద్యా వనరుల కేంద్రంలో పనిచేసిన సిబ్బంది సమ్మె ప్రభావం వల్ల పీఎం పోషణ్ మరియు ట్రెజరీకి సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులో అన్ని మండలాలలో నిలిచిపోయాయి. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే వంట కార్మికుల యొక్క బిల్లులను మండల విద్యాధికారి కార్యాలయంలో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్ చేసి...