మాదిగ ఉద్యోగుల సమాఖ్య నిజామాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గా సైదు లక్ష్మణ్, జి. సాయిలు

    నిజామాబాద్ , బతుకమ్మ: మాదిగ ఉద్యోగుల సమాఖ్య నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం గా జరిగింది. మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగింది. ఈ సమావేశానికి ఎంఇఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చేపర్తి యాదగిరి మాదిగ ముఖ్య అతిథిగా , విశిష్ట అతిథిగా ఎం ఈ ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు సిలుమాల సురేష్, జాతీయ కోర్ కమిటీ సభ్యులు రేణిగుంట నాంపల్లి, తెడ్డు గంగారం...