9వ ఫెడరేషన్ కప్ జాతీయ క్రీడా పోటీలకు ఎంపికైన సాయి శివ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాట్మెంటన్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 22వ తేది వరకు నిర్వహించిన డాక్టర్ ఏఎస్ రావు నగర్ హైదరాబాద్ లోని మారుతి బాల్ బ్యాడ్మింటన్ గ్రౌండ్ లో నిజామాబాద్ కు చెందిన సాయిశివ జాతీయ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. శిక్షణ శిబిరంలో ప్రతిభా కనబరిచిన సాయిశివ ఈనెల 24 నుండి 29వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలో జరిగే తొమ్మిదవ ఫెడరేషన్ కప్ జాతీయ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఫెడరేషన్...