తైక్వాండో నేషనల్స్ కు సాయిప్రసన్న

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని అమెచ్యూర్ తైక్వాండో అకాడమీలో శిక్షణ పొందుతున్న సాయి ప్రసన్న నేషనల్స్ కు ఎంపికైంది. ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు వికారాబాద్ లో నిర్వహించిన అండర్ – 14 ఎస్ జీఎఫ్ నేషనల్స్  సెలక్షన్స్ లో వెట్ కేటగిరిలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా సాయిప్రసన్నను వినాయక్ నగర్ లోని బస్వాగార్డెన్స్ లో అమెచ్యూర్ అకాడమీ చైర్మన్ బస్వా లక్ష్మీనర్సయ్య, జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ అభినందించారు. నంబర్ 7 నుంచి...