ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సాయి బాబా గౌడ్
ఆర్మూర్, బతుకమ్మ: ఆర్మూర్ మార్కేర్ కమిటీ చైర్మన్ గా సాయి బాబా గౌడ్ నియమితులు అయ్యారు. ఆర్మూర్ మార్కెట్ కమిటికి నూతన పాలకవర్గంను నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మెన్ గా సాయిబాబా గౌడ్, వైస్ చైర్మెన్ గా విట్టం జీవన్, డైరెక్టర్ లుగా చిన్న గంగారాం, చిన్న ఉషన్న, అజ్మీర పీర్ సింగ్, రవి కుమార్, అమ్రుత రావు, చంద్రశేఖర్ రెడ్డి, సయ్యద్ ఫయాజ్, మల్లారెడ్డి, పింజా ఉషారాణీ, బూస మల్లయ్య, మునిరుద్ధీన్, మత్యం సంతోష్ లతో కుడిన కార్యవర్గంను నియమాకం...