సాహిత్య రత్న లోక్ షహీర్ అన్నా బహు సాటే జయంతి ఉత్సవాలు

బతుకమ్మ , జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల బీజ్జల్ వాడి గ్రామంలో సాహిత్యం రత్న లోక్ షహీర్ అన్నా బహు సాటే జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.  జిల్లా అధ్యక్షులు భూమయ్య మాట్లాడుతూ అణగారిన వర్గాల సాహితీ చైతన్య దీప్తి మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాఅటెగవ్ గ్రామం లో 1920 ఆగస్టు 1న జన్మించారు. మాతంగికులానికి చెందినా ఆయన చిన్న అప్పటినుండీ వివక్షకు గురయ్యారు. మహారాష్ట్ర సమాజంలో మాతంగి కులనికి చెందిన వారని అంటరాని వారని పేదరికం అంటరానితనంతో బాల్యంలోనే ఎన్నో...