మహిళల భద్రత మా బాధ్యత  

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి ఏదైనా సమస్య వస్తే వెంటనే 8712659856 లేదా 100 నెంబర్లకు కాల్ చేయండి ప్రజల క్షేమమే మా లక్ష్యం ధర్పల్లి ఎస్ఐ కళ్యాణి   బతుకమ్మ, ధర్పల్లి  రూరల్: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు ధర్పల్లి ఎస్సై కళ్యాణి షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. విద్యార్థులకు మత్తు పదార్థాలపై దూరంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మహిళల భద్రతపై మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మహిళలను వేధిస్తే...