భద్రతను పాటించాలి.. విద్యుత్ ప్రమాదాలకు నివారించాలి
ఏడిఈ తోట రాజశేఖర్ పోతంగల్, బతుకమ్మ : గణేష్ మండపాల వద్ద ఇలాంటి విద్యుత్ సమస్యలు ఎదురైన గాని తమ దృష్టికి తీసుకురావాలని రుద్రూర్ ఏడిఈ తోట రాజశేఖర్ సూచించారు. భారీ వర్షాల కారణంగా పొతంగల్ హంగర్ గా మంజీరా నది బ్రిడ్జి వద్ద 33 కెవి లైన్, వరద ముంపునకు గురైన 186 ట్రాన్స్ఫార్మర్లను, లెవెన్ కె.వి లైన్లు, ఎల్టి లైన్లు పరిశీలించారు. ఈ సందర్భంగా పొతంగల్ గ్రామస్తులతో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గణేష్ మండపాల దగ్గర తీసుకోవలసిన జాగ్రత్తల...