బాలల అక్రమ రవాణా వ్యతిరేక జాతీయ ప్రచారంలో సాధన సంస్థ
. . . న్యూఢిల్లీలో బాలల అక్రమ రవాణా వ్యతిరేక జాతీయ ప్రచారం సమావేశం నిజామాబాద్ సిటి, బతుకమ్మ : మానవ అక్రమ రవాణా వ్యతిరేక ప్రపంచ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్న సాధన సంస్థ క్షేత్రస్థాయి బాలల హక్కుల సంస్థ అయిన న్యూఢిల్లీలో ప్రారంభించిన దేశవ్యాప్త బాలల అక్రమ రవాణా వ్యతిరేక జాతీయ ప్రచారంలో భాగంగా బాలల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఒక నిర్ణయాత్మక ప్రచారాన్ని ప్రకటించింది. న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన "బాలల హక్కులు సామర్థ్యం...