ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో సోమవారం మహిళా ఆడపడుచులు అంగరంగ వైభవంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలందరూ బతుకమ్మలను ఒక్క దగ్గరగా చేర్చి చప్పట్లు కొడుతూ ఆటపాటలతో పాటలు పాడుతూ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ వేడుకల్లో చివరి రోజున ‘సద్దుల బతుకమ్మ’ లేదా ‘పెద్ద బతుకమ్మ’గా గౌరమ్మను ఆరాధిస్తారు. ఈ ఏడాది ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) తిథి,సద్దుల బతుకమ్మ వేడుకళాంటారనీ పండితులు చెబుతున్నారు. బతుకమ్మ వేడుకల్లో చివరి రోజున ‘సద్దుల బతుకమ్మ’ లేదా ‘పెద్ద...