సర్కార్ అపార్ట్ మెంట్లకు సదర్ సాబ్

. రాజీవ్ గృహ కల్పలో గుండారాజ్యం . పోర్షన్ కు రూ.10వేల అడ్వాన్స్.. నెల అద్దె రూ.400 వసూలు . అద్దె ఇవ్వనన్నందుకు వ్యక్తిని కొట్టి చంపిన వైనం . పలు పోర్షన్ లలో పత్తాలాట.. అసాంఘిక కార్యకలాపాలు   సర్కార్ కట్టించిన అపార్ట్ మెంట్ల(రాజీవ్ గృహ కల్ప)పై సదర్ సాబ్ తిష్టవేశాడు. బామ్మర్దితో కలిసి బావ అరాచకాలకు తెరలేపాడు. ఏకంగా ప్రభుత్వ ఆస్తిని చెరబట్టిన ఘనుడు రాజీవ్ గృహ కల్పలోని ఒక్కో ఫ్లాట్ కు రూ.10వేల అడ్వాన్స్, రూ.400 అద్దె వసూలు చేస్తూ...