కౌలాస్ కోటను సందర్శించిన ఎస్ పి. సింధు శర్మ
. . . ఎల్లమ్మ మందిరం లో పూజలు చేసిన ఎస్. పి. బతుకమ్మ, బిచ్కుంద కౌలాస్ కోట అందాలు, కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని కామారెడ్డి జిల్లా ఎస్ పి. సింధు శర్మ అన్నారు. ఆమె ఆదివారం కౌలాస్ కోటను సందర్శించారు. కోటలో మూడు గంటల పాటు తిరిగి పురాతన నిర్మాణాలు, మందిరాలను, కట్టడాలను పరిశీంచారు. కౌలాస్ కోట చారిత్రక వివరాలు,కోటలో మూడు గంటల పాటు కలియ తిరిగి తొమ్మిది గజాల ఫిరంగి, హనుమాన్, మందిరం, రామాలయం, సరస్వతి మాత, వెంకటేశ్వరా మందిరం,పట్టే...