Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 June 2025, 6:40 pm Posted by : ramakrishna

ఏర్గట్లలో రైతునేస్తం కార్యక్రమం

బతుకమ్మ, ఏర్గట్ల: ఏర్గట్ల మండల కేంద్రంలో రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే 1031 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానము ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సోమ దేవ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్, డిసీసీ డెలికేట్ గడ్డం జీవన్ రెడ్డి, ఆడెం గంగ ప్రసాద్, రేండ్ల రమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, ముస్కుమోహన్ రెడ్డి,బద్దం లింగారెడ్డి, రొక్కడ సంజీవ్, కూరాకుల బో ర్రన్న,ఏర్గట్ల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.