పండుగ వాతావరణాన్ని తలపించిన రైతు మహోత్సవం వేడుక
ఉత్సాహంగా పాల్గొన్న అన్నదాతలు ఆధునిక సాగుపై సలహాలు, సూచనలు అందించిన శాస్త్రవేత్తలు, నిపుణులు విశేషంగా ఆకట్టుకున్న వ్యవసాయ, అనుబంధ రంగాల స్టాళ్లు నూతన సాగు పద్దతులపై అనుభవాలను పంచుకున్న ఆదర్శ రైతులు సందేహాలను నివృత్తి చేసుకున్న ఐదు జిల్లాల రైతులు కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఆయా కార్పొరేషన్ల చైర్మన్ల సందర్శన నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 21 నుండి మూడు రోజుల పాటు నిర్వహించిన...