వానా కాలం పంటలకు రైతు భరోసా
. . . ఈ నెల 30న మధిరలో సీఎం చేతుల మీదుగా రైతుల ఖాతాలోకి నిధుల విడుదల . . . మొదటి విడతలో ఏడు రకాల సన్నాలకు బోనస్ చెల్లింపు . . . సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రి మండలి నిర్ణయం హైదరబాద్, బతుకమ్మ: వానాకాలం పంటలకు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశం నిర్ణయించింది. ఈ...