ఎన్నికల కోసమే రైతుబంధు

. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శ బాల్కొండ, బతుకమ్మ: ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధును తెరపైకి తెచ్చిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సాగు సంక్షేమ పరిస్థితులపై అధ్యయనానికి ఏర్పాటైన కమిటీ జిల్లాలో పర్యటిస్తోంది. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, కోటిరెడ్డి మెండోరా మండలం బుస్సాపూర్ లో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.....