కాంగ్రెస్ లో రైతు ఆడియో కలకలం

ధాన్యం కొనుగోలు చేయాలని ఆవేదన రైతును బాధపెడితే ఏ ప్రభుత్వమూ రాదని శాపనార్థాలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: ధాన్యం కొనుగోళ్లపై ప్రస్తుత పరిస్థితిని ఎత్తిచూపుతూ భీమ్ గల్ మండలం బాబాపూర్ కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త, రైతు సోషల్ మీడియాలో చేసిన పోస్టు కలకలం రేపుతోంది. ఈ ఆడియోను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పోస్ట్ చేశారు. రైతు పోస్టు చేసిన ఆడియో ఆయన మాటల్లో... ‘‘కాంగ్రెస్...