సదాశివనగర్ మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడిగా రుస్తుం నవీన్ రావు
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా భూంపల్లి గ్రామానికి చెందిన రుస్తుం నవీన్ రావును మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడిగా నియమించారు. ఈ నియామకం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మదన్ మోహన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు మల్లికార్జునల ఆదేశాల మేరకు జరిగినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రుస్తుం నవీన్...