Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 August 2025, 4:26 pm Posted by : ramakrishna

వరద బాధితులను పరామర్శించిన రూరల్ ఎమ్మెల్యే

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నాలుగో డివిజన్ లోని పాంగ్రాలో వరద బాధితులను రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి శుక్రవారం పరామర్శించారు. నగరంలోని బింగి ఫంక్షన్ హాల్లో వరద బాధితులకు పునరావాసం కల్పించారు. ఈ సందర్భంగా వారకి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు.

Rural MLA visits flood victims