చెరువు మరమ్మతుల పై రూరల్ ఎమ్మెల్యే సమీక్ష

  . . . ఇరిగేషన్ అధికారులతో పలు అంశాలపై చర్చ   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :   నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ధర్పల్లి మండలం హొన్నాజీ పేట్ ముత్యాల చెరువు మరమ్మతులు, చెక్ డ్యామ్ లు, తదితర అంశాల పై ఇరిగేషన్ అధికారులు ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని కలిశారు. మంగళవారం ఎమ్మెల్యే ను వారి నివాసంలో కలిసి పలు అంశాల పై చర్చించారు. ముత్యాల చెరువు గత 2025 వర్షాకాలంలో దెబ్బతినగా ఆ ప్రభావం మండలంలోని వాడి, హొన్నాజిపేట గ్రామ...