Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 January 2025, 6:57 pm Posted by : ramakrishna

సీఎంను కలిసిన రూరల్ ఎమ్మెల్యే

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి గురువారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.