కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మీనాక్షి నజరాజన్ ను కలిసిన రూరల్ ఎమ్మెల్యే

హైదరాబాద్, బతుకమ్మ :  హైదరాబాద్ లో బుధవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర వ్యవహార కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్  మీనాక్షి తో ప్రత్యేక సమావేశంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సమావేశమయ్యారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపితం, పార్టీ అమలు చేస్తున్న  విధి విధానాల గురించి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి  తో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ పార్టీ  మీనాక్షి నటరాజ్ ఏకాంతంగా సుదీర్ఘంగా  చర్చించారు. నిజామాబాద్ జిల్లాలో,  ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలాలలో, ప్రతి...