ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సిరికొండ మండల కమిటీని సన్మానించిన రూరల్ ఎమ్మెల్యే
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ క్యాంప్ ఆఫీస్ లో సిరికొండ మండలం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కమిటీ సభ్యులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ, నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డెలికేట్ శేఖర్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్రన్న, జిల్లా ఎస్టీ సెల్ కాంగ్రెస్ నాయకులు మాలావత్...