స్వగ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

  . . . గ్రామస్తులతో ఆప్యాయ పలకరింపు   . . . పలు సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే   . . . ఇందిరమ్మ ఇండ్లు,తదితర పనుల స్థితిగతుల పై ఆరా   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :   నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి శనివారం తన స్వగ్రామం రూరల్ మండల పరిధిలోని జలాల్పూర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి...