డీఎస్ కు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి నివాళి

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  తెలంగాణ ప్రదేశ్ కమిటీ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ జయంతి సందర్భంగా  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నగరంలోని  కంటేశ్వర్ బైపాస్ లో గల దళపతి శ్రీనివాస్ విగ్రహానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మపురి శ్రీనివాస్  రాజ్యసభ సభ్యునిగా మాజీ మంత్రిగా పిసిసి అధ్యక్షునిగా ఎన్నో ఉన్నత పదవులు చేశారని, రెండు పర్యాయాలు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికరణ తీసుకువచ్చిన ఘనత...