గాడి మాకుల రాజరాజేశ్వర స్వామి రథోత్సవంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

  . . . శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   సిరికొండ, బతుకమ్మ :   సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో గాడి మాకుల రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రథోత్సవం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ, రావుట్ల...